బిజెపి తీర్దం పుచ్చుకున్న సికె బాబు

విజ‌య‌వాడః చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రా రెడ్డి (సీకే బాబు) బీజేపీలో చేరారు. మంగళవారం ఎంపీ కుంభంపాటి హరిబాబు సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Read more