కటౌట్లు,బ్యానర్ల తొలగింపులకు ఖర్చూమీదే..!

హైదరాబాద్: అభ్యర్థులు ఇష్టానుసారం పెట్టే కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగులు తదితరాల విషయంలో కఠినంగా ఉండాలంటూ జీహెచ్ఎంసీ అధికారులకు, నగర పోలీస్ కమిషనర్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది

Read more