సీతాకోక చిలుకలు

బాలగేయం సీతాకోక చిలుకలు అవిగవిగో పచ్చికలో అందమైన సీతాకోక చిలుకలు రివ్వుమంటు తిరుగుతాయి గిరికీలు కొడతాయి పువ్వులపై వాలుతాయి మకరందం తాగుతాయి గుంపులుగా తిరుగుతాయి గాలిలోకి ఎగురుతాయి

Read more