వరుస హత్యలకు పాల్పడిన సైకో కిల్లర్‌ అరెస్ట్‌

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌లోని బుర్దాన్‌ జిల్లాలో ఓ ఘనట జరిగింది. సైకో కిలర్ల్‌గా మారి వరుస హత్యలకు పాల్పడుతున్న కామరుజమ్మన్‌ సర్కార్‌(42) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Read more