కడప లో కుంగిపోయిన మూడంతస్తుల భవనం

కడపలో మూడంతస్తుల భవనం కుంగిపోవడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక కో-ఆపరేటివ్ బ్యాంకు కాలనీలోని విద్యామందిర్ సమీపంలో వెంకటరామరాజుకు ఓ మూడంతస్తుల భవనం ఉంది. అది పాతబడిపోవడంతో

Read more