గోపబాలురు – బృందావనం

బృందావనం దాటి దూరంగా ఆవులను మేపటానికి శ్రీకృష్ణుడు, కొందరు గోపబాలురు వెళ్లారు. కొంతసేపటికి గోపబాలకులకు ఆకలి అయింది. దగ్గరలోనే బ్రాహ్మణులు అంగిరస యజ్ఞమును చేస్తున్నారు. మీరు వెళ్లి

Read more