బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఇంట్లో విషాదం..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు తాతా విశ్వేశ్వరరావు కుమారుడు నిఖిల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్

Read more