రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించడం అంటే హైదరాబాదీలను అవమానించడమే: కేటీఆర్‌

హైదరాబాద్‌: నగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల ప్రతిపాదన దృష్ట్యా బీఆర్ఎస్ నేతలు

Read more