వర్షం కారణంగా నిలిచిన టాస్‌

బ్రిస్టల్‌: ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో ప్రారంభంకావాల్సిన బంగ్లాదేశ్‌ శ్రీలంక మ్యాచ్‌ వర్షం కారణంగా ఆలస్యమయ్యేట్లు ఉంది. ప్రస్తుతం మైదానంలో వర్షం కురుస్తున్నందున అంపైర్లు టాస్‌ను నిలిపివేశారు. సుమారు

Read more