బోరు బావిలో చిన్నారి….

  భువనేశ్వర్: మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన ఘటన ఒడిశాలోని అంగుల్ జిల్లాలో జరిగింది. హండప ప్రాంతంలో మూడేళ్ల చిన్నారి రాధ సాహు బోరుబావిలో పడింది.

Read more