విజయవాడలో ప్రారంభమైన పుస్తక ప్రదర్శన

విజయవాడ: నగరంలోని స్వరాజ్య మైదానంలో పుస్తక మహోత్సవం కార్యక్రమం జరగనుంది. పుస్తక మహోత్సవాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య, సియం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.

Read more