బోళ్ల బుల్లిరామయ్య కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య (92) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బుల్లిరామయ్య పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఆయన స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు.

Read more