పోలీసులకు కు వార్నింగ్ ఇచ్చిన మజ్లిస్‌ కార్పొరేటర్ ఫై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఆదేశం

హైదరాబాద్‌లో రాత్రివేళ హోటళ్లు నడిపేందుకు పర్మిషన్ లేదని చెప్పిన పోలీసులకు..బోలక్ పూర్ ఎంఐఎం కార్పోరేటర్ వార్నింగ్ ఇచ్చిన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ

Read more