టీడీపీ సీనియర్ నేత బొజ్జల ఇంట్లో మరో విషాదం

టీడీపీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. గోపాలకృష్ణా రెడ్డి మరణించిన కొద్ది రోజులకే ఆయన సోదరుడు హరినాథ్ రెడ్డి కన్నుమూశారు.

Read more