13-15వరకు సంక్రాంతి సెలవులు: ఇంటర్‌బోర్డు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళశాలలకు ఈ నెల 13నుంచి 15వరకు సంక్రాంతి సెలవులు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. సెలవుల్లో తరగతులు నిర్వహించవద్దని జూనియర్‌ కళశాలలకు

Read more