మసూద్‌ అజార్‌ ఉన్న ఆసుపత్రిలో భారీ పేలుడు!

10 మందికి తీవ్ర గాయాలు రావల్పిండి: పాకిస్థాన్‌లోని రావల్పిండి మిలిటరీ ఆసుపత్రిలో భారీ పేలుడు సంభవించిందంటూ పాకిస్థాన్‌ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పెడుతున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Read more