బీహార్‌లో నూడుల్స్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

బీహార్లోని ముజఫర్‌పూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నూడిల్స్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో ఐదుగురు మృతి చెందగా..పలువురి పరిస్థితి సీరియస్ గా ఉంది. బేలా పారిశ్రామిక ప్రాంతంలోని మోదీ

Read more