కెన‌డాలోని ఇండియ‌న్ రెస్టారెంట్‌లో పేలుడు

టొరాంటోః కెనడాలో ఉన్న ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో భారీ పేలుడు సంభవించింది. మిస్సిసౌగా ప్లాజాలో ఉన్న రెస్టాంట్‌లో పేలుడు జరిగింది. ఆ ఘటనలో 15 మంది గాయపడ్డారు.

Read more