లండన్‌ రైల్వే స్టేషన్‌లో పేలుళ్లు

లండన్‌: లండన్‌లోని భూగర్భ మెట్రో రైల్వే స్టేషన్‌లో శుక్రవారం పేలుడు సంభవించిందని యూకే మీడియా వర్గాలు వెల్లడించాయి. వెస్ట్‌ లండన్‌లోని పార్సన్స్‌ గ్రీన్‌ స్టేషన్‌లో ఆ ఘటన చోటుచేసుకుంది.

Read more