బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు
బీహార్ః బీహార్లోని నలంద జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరగడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Read moreబీహార్ః బీహార్లోని నలంద జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరగడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
Read more