ఉపరాష్ట్రపతికి సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సిఎం కెసిఆర్ ఉపరాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ ద్వారా సిఎం శుభాకాంక్షలు అందజేశారు.
Read moreహైదరాబాద్: నేడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జన్మదినం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సిఎం కెసిఆర్ ఉపరాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్ ద్వారా సిఎం శుభాకాంక్షలు అందజేశారు.
Read more