ఇండోనేషియా, బ్రెజిల్‌ అధ్యక్షులతో ముగిసిన మోది సమావేశం

ఒసాకా: జీ-20 ఒసాకా సదస్సులో పాల్గొనేందుకు జపాన్‌ చేరుకున్న భారత ప్రధాని నరేంద్రమోది శనివారం ఇండోనేషియా, బ్రెజిల్‌ అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలపై చర్చించారు.

Read more