ఈవిఎంలే సరైన ఆప్షన్‌

పాట్నా: ఎన్నికల నిర్వహణలో ఈవిఎంలే బెటర్‌ అని బీహార్‌ సియం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. ఈవిఎంలతోనే ఓటింగ్‌ నిర్వహించాలని, అవే సరైన ఆప్షన్‌ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Read more

భగవంతుడు ధైర్యాన్నివ్వాలి

భగవంతుడు ధైర్యాన్నివ్వాలి న్యూఢిల్లీ: ఇవాళ ఉదయం జరిగిన ఘోరరైలుప్రమాదంను పెను విషాదంగా బీహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read more