పాత మిత్రులతో సరదాగా ఓ సాయంత్రం : బిగ్ బి ట్వీట్

పాత మిత్రులతో సరదాగా ఓ సాయంత్రం గడిపానని బిగ్ బి అమితాబ్ ట్వీట్ చేశారు. ఆ సందర్భంగా వారితో దిగిన ఓ ఫొటోను కూడా పోస్టు చేశారు.

Read more