అలహాబాద్‌ నుంచి ఆప్‌ తరఫున ట్రాన్స్‌జెండర్‌ పోటీ

న్యూఢిల్లీః ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. యూపిలోని అలహాబాద్‌ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్‌ భవానినాథ్‌ వాల్మీకి పోటీ చేస్తున్నారు.

Read more