భోపాల్‌లో పలు ప్రదేశాల్లో 144 సెక్షన్‌

భారత్‌ బంద్‌ సందర్భంగా భోపాల్‌లో పలు ప్రదేశాల్లో 144 సెక్షన్‌ విధించారు. స్కూళ్లు యధాతథంగా నడుస్తాయని ప్రభుత్వం పేర్కొంది. సుమారు 6 వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Read more