100 మంది ప్రయాణించే పడవ బోల్తా
పాట్నా: బీహార్లోని భగల్పుర్ వద్ద గంగానదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 100 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 70 మంది గల్లంతయ్యారు.
Read moreపాట్నా: బీహార్లోని భగల్పుర్ వద్ద గంగానదిలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 100 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో 70 మంది గల్లంతయ్యారు.
Read more