బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను బహిష్కరించిన అమెరికా

వాషింగ్టన్‌ : వచ్చే ఏడాదిలో చైనాలోని బీజింగ్‌లో జరిగే వింటర్‌ ఒలిపింక్స్‌ క్రీడలను దౌత్యపరంగా బహిష్కరించింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ జెన్‌ సాకీ ప్రకటించారు.

Read more