ఫ్రాన్స్‌లో మరో దారుణం

మహిళ తల నరికిన దుండగుడు నైస్‌: పారిస్‌ నగరంలోని ఓ చర్చిలో దుండగుడు ఓ మహిళ తలను నరికివేశాడు. మరో ఇద్దరిని దారుణంగా హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు.

Read more