నగరంలో ఫర్నిచర్‌ గోడౌన్‌ దగ్ధం

బేగంబజార్‌: హైదరాబాద్‌లోని ఎంజె మార్కెట్‌ సమీపంలోని ఓ ఫర్నిచర్‌ గోడౌన్‌లో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతుండడంతో పరిసర కాలనీవాసులు

Read more