బ్యాటరీ కార్లు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో!

సికింద్రాబాద్‌: బ్యాటరీతో నడిచే కార్లు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలోకి అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిని వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల సౌలభ్యం కోసంఅందుబాటులోకి తీసుకువచ్చామని రైల్వే అధికారులు తెలిపారు.

Read more