రెట్టింపయిన బ్యాంకింగ్‌ రుణమోసాల

రెట్టింపయిన బ్యాంకింగ్‌ రుణమోసాల న్యూఢిల్లీ: ఏడాదికాలంలోనే ఆర్ధికరంగంలో మోసాలు, అవినీతిరెట్టింపు అయ్యాయి. ప్రభుత్వరంగంలోని తీవ్రస్థాయి ఆర్ధికనేరాల దర్యాప్తువిభాగం సంక్లిష్టమైన ఆర్ధికనేరాలు,మోసాలకేసులను విచారిస్తోంది. ఇటీవలే నీరవ్‌మోడి,మెహుల్‌చోక్సీల పంజాబ్‌నేషనల్‌బ్యాంకుకేసును టేకప్‌చేసింది.

Read more