భారత ప్రభుత్వం కీలక నిర్ణయం : జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకసారి వాడకానికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్‌పై జులై 1 నుంచి దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.

Read more