దుష్ట గజం – కువలయపీడం

ఆధ్యాత్మిక చింతన కంసుని పట్టపుటేనుగు పేరు కువలయపీడం. భారీ కాయం, విశాలమైన చెవులు, పదునైన దంతాలు దాన్ని చూడగానే భయ కంపితులవుతారు ఎంతటివారైనా. అది ఘికారం చేసింది

Read more