తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన మరో బిజెపి ఎమ్మెల్యే

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణాముల్ కాంగ్రెస్(TMC) భారీ విజయం సాధించడంతో బిజెపి పార్టీ తరుపున గెలిచినా

Read more