ఐఐపిఇలో బిటెక్‌

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపిఇ) 2019-20 విద్యాసంవత్సరానికిగానూ నాలుగేండ్ల బిటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

Read more

బిటెక్‌ ఇన్‌ డెయిరీ టెక్నాలజీ

ఇదిఫుడ్‌ టెక్నాలజీ, ప్రాసెసింగ్‌ పరిశ్రమలో భాగం. పాలు పాల సంబంధ ఉత్పత్తులకు సంబంధించింది. నాలుగేళ్ల కోర్సు. విద్యార్థులు డెయిరీ సంబంధిత పదార్థాల ఉత్పత్తి, ప్రాసెసింగ్‌, క్వాలిటీ కంట్రోల్‌

Read more