రమ్య హత్య కేసు తీర్పు ను స్వాగతించిన జగన్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన‌ బీటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో గుంటూరు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు నిందితుడికి ఉరిశిక్షను ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నానని సీఎం జగన్ అన్నారు.

Read more