ఐడిబిఐ సీఈవోగా శ్రీ‌రామ్ నియామ‌కం

న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా బి.శ్రీరామ్ ఎంపికయ్యారు.  నేడు (శనివారం) బ్యాంకు సీఎండీ  బాధ్యతలు స్వీకరించారని ఐడీబీఐ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో

Read more