తొలితరం స్వ‌ర‌మాంత్రికుడు రజనీకాంతరావు ఇకలేరు

విజయవాడ: ప్రముఖ గీతరచయిత, సంగీతదర్శకుడు బాలాంత్రపు రజనీకాంతారావు(98) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆకాశవాణి కేంద్రంలో స్వరకర్తగా, గీతరచయితగా సేవలు అందించారు. 1947, ఆగస్ట్‌ 15న రజనీకాంతారావు స్వీయ రచనలతో

Read more