బ్యాంకుబోర్డు బ్యూరో ఛైర్మన్‌గా బిపిశర్మ

న్యూఢిల్లీ: మానవ వనరుల శిక్షణవిభాగం మాజీ కార్యదర్శి భానుప్రతాప్‌శర్మను బ్యాంక్స్‌బోర్డు బ్యూరో ఛైర్మన్‌గాప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం పనిచేస్తున్న వినోద్‌రా§్‌ుస్థానంలో ఆయన్ను నియమించింది. రెండేళ్లకాలంపాటు ఆయన బిబిబిఛైర్మన్‌పదవిలో కొనసాగుతారు.

Read more