జస్టిస్‌ చంద్రకుమార్‌ నేతృత్వంలో ‘తెలంగాణ ప్రజల పార్టీ’

హైదరాబాద్‌: తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. జస్టిస్‌ చంద్రకుమార్‌ నేతృత్వంలో ‘తెలంగాణ ప్రజల పార్టీ పేరిట కొత్త పార్టీ ప్రారంభించారు. బాగ్‌లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో

Read more