అయోధ్య మధ్యవర్తిత్వం పానెల్‌కు అప్పగింత

న్యూఢిల్లీ: అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కేసులో మధ్యవర్తిత్వం జరిపించేందుకు ముగ్గురు సభ్యుల పానెల్‌ను నియమించినట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. సామరస్య పరిష్కారం కోసం

Read more