తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా శ్రీధర్‌

తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా శ్రీధర్‌ హైదరాబాద్‌: రాష్ట్రగ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా ఆయాచితం శ్రీధర్‌ నియమితులయ్యారు.. ఆయాచితం శ్రీధర్‌ను నియమిస్తూ ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

Read more