క్యాబ్‌ అధ్యక్షుడిగా అవిషేక్‌.. సెక్రటరీగా దాదా సోదరుడు

కోల్‌కతా: కోల్‌కతా క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడిగా అవిషేక్‌ దాల్మియా ఎన్నికయ్యారు. అవిషేక్‌ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, దివంగత జగ్‌మోహన్‌ దాల్మియా కుమారుడే అవిషేక్‌.

Read more