అస్ర్టేలియా క్రికెట‌ర్లు ప్ర‌యాణిస్తున్న బ‌స్సుపై రాళ్ల దాడి!

ఢాకా: ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై సోమవారం ఓ దుండగుడు రాళ్లతో దాడికి దిగాడు. బంగ్లాదేశ్‌-ఆస్ట్రేలియా మధ్య సోమవారం రెండో టెస్టు చిట్టగాంగ్‌లో ప్రారంభమైంది. తొలి రోజు

Read more