ఆసీస్‌ స్కోరు

మెల్‌బోర్న్‌్‌: ఆస్ట్రేలియా స్కోరు నిర్ణీత 17 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. పట్టుదలగా ఆడుతున్న కంగారూలకు భారత పులులు అడ్డుకట్టవేశాయి.

Read more