బిజెపిలో చేరిన అమర జవాన్‌ తండ్రి

శ్రీనగర్‌: గత సంవత్సరం జూన్‌ 14వ తేదీన రంజాన్‌ పురస్కరించుకొని జవాన్‌ ఔరంగజేబు తన ఇంటికి వస్తుండగా ఉగ్రవాదలు అతన్ని కిడ్నాప్‌ చేసి కాల్చిచంపిన విషయం తెలిసిందే.

Read more