పాకిస్తాన్‌ రేంజర్లకు బిఎస్‌ఎఫ్‌ జవాన్లు మిఠాయిలు

  భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాకిస్తాన్‌ రేంజర్లకు బిఎస్‌ఎఫ్‌ జవాన్లు మిఠాయిలు పంచిపెట్టారు. అట్టారి రీజియన్‌లో పాక్‌ రేంజర్లకు బిఎస్‌ఎఫ్‌ జవాన్లు మిఠాయిలు పంచిపెట్టారు

Read more