నికరాగ్వాలో జర్నలిస్టులపై దాడులు

322 మంది పౌరుల మృతి,500 మందికిపైగా జైళ్లపాలు మనాగ్వా: పత్రికాస్వేఛ్ఛపై నికరాగ్వాప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పాత్రికేయులపైనా విచ్చలవిడిగాపోలీసులు దాడులుచేసి తీవ్రంగా కొట్టడం, వేధించడం హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు.

Read more