20 మంది విద్యార్ధులపై కత్తితో దాడి

బీజింగ్‌: చైనాలో స్కూల్‌ విద్యార్ధులపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఆ దేశ రాజధాని బీజింగ్‌లోని జీచెంగ్‌ ప్రాంతంలో ప్రైమరి స్కూల్‌లో జరిగింది.

Read more